PalanerFree on the App Store
Get
143rd Roses Meeting (M: 90002 06869)
WorkFree

143rd Roses Meeting (M: 90002 06869)

Hosted by Hyderabad Real Estate Agents Meetup Group

6, నవంబర్ 2026, శుక్రవారం, 12:30Venue time (Kolkata)
BBG - Shangrila PlazaDirections
FreeTickets sold by meetup.com
Book · Freevia meetup.com
Add to calendar

Downloads an .ics file · Times are in Asia/Kolkata · Google Calendar

ప్రతి ఒక్కరికీ అవసరమైనది ఆర్థిక స్వేచ్ఛ..

ప్రతి ఒక్కరూ కోరుకునేది సంపద సృష్టి...

ప్రతి మనిషి కోరిక ఉన్నతస్థితి ....

మీరు కూడా జీవితంలో శిఖర సమాన స్థాయికి ఎదగాలని ఉంటె, మీ భవితని బంగారు మయం చేయడానికి "ROSE'S MEETING" తో మీ ముందుకొస్తోoది మీ HERO'S TEAM.

ఇప్పటిదాకా 55+ Leaders & 500+ Associates కి ఆర్థిక స్వేచ్ఛ ను అందించిన TEAM, 2025 నాటికీ 100+ Leaders + 1000+ Associates ఆర్థిక స్వావలంబన అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది మన HERO'S TEAM. అందుకే మన Hyderabad లో "ROSE'S MEETING" అనే అద్భుతమైన Session మీముందుకొస్తోంది మీ HERO'S TEAM.

అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతోంది.

ఆలక్ష్యం చేయకుండా, ఆకాశమే హద్దు అన్నట్టుగా అత్యున్నత స్థానానికి చేరుకోండి .

మీ ఆర్ధిక స్థితిని, మీ బంగారు కలలను సాకారం చేసుకోండి.

"ఈ ROSE'S MEETING చేస్తుంది.... మీ భవితను బంగారు మయం".

గుర్తుంచుకోండి

HERO'S TEAM "ROSE'S MEETING

తేదీ- August-25 Friday1pm to 3.30pm

వేదిక: SHANGRILLA PLAZA,2nd Floor,Banjarahills office,road no:-02

Mob: 9000206869

Ask Palaner

Going to 143rd Roses Meeting (M? Ask me anything about it.

I read the organiser's pages and answer in a few seconds.

Answers are AI-generated · Privacy

Palaner finds what's on near you, anywhere on Earth.

Download on the App Store